Prabhu Deva Joins in Mnchu Vishnu’s Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భక్త కన్నప్ప. ఫాంటసీ డ్రామా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ బాబు (Mohan Babu) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే న్యూజీలాండ్ లో ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. సెకండ్ షెడ్యూల్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Kannappa Movie: మంచు విష్ణు ‘కన్నప్ప’ కోసం ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్..!
హీరో మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప’. ఇటీవలే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ న్యూజీలాండ్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం కోసం ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ్ పని చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.
Translate this News: