Andhra Pradesh: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గెలిచే అభ్యర్థులు వీళ్లే.. RTV పోస్ట్ పోల్ స్డడీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 03 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు వీళ్లే. 1. తంబళ్లపల్లె: టీడీపీ- జయచంద్రారెడ్డి 2. పీలేరు: టీడీపీ - నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 3. మదనపల్లె: వైసీపీ - నిస్సార్ అహ్మద్ 4. పుంగనూరు: వైసీపీ - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 5. చంద్రగిరి: టీడీపీ - పులివర్తి నాని 6. తిరుపతి: జనసేన - అరణి శ్రీనివాసులు 7. శ్రీకాళహస్తి: టీడీపీ - బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి 8. సత్యవేడు: వైసీపీ - నూకతోటి రాజేష్ 9. నగరి: టీడీపీ - గాలి భాను ప్రకాష్ 10. గంగాధర నెల్లూరు: వైసీపీ - కృపా లక్ష్మీ 11. చిత్తూరు: టీడీపీ - గురజాల జగన్‌మోహన్ 12. పూతలపట్టు: టీడీపీ - కలికిరి మరళీమోహన్ 13. పలమనేరు: టీడీపీ - ఎం.అమర్‌నాథ్ రెడ్డి 14. కుప్పం: టీడీపీ - నారా చంద్రబాబు నాయుడు మొత్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ - 09, వైసీపీ - 04, జనసేన - 01 స్థానాల్లో గెలవనున్నాయి. #telangana #ap-exit-polls-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి