Telangana Elections 2023: రేవంత్ రెడ్డి పెద్ద దొంగ..చిరుమర్తి లింగయ్య షాకింగ్ కామెంట్స్..!!

రేవంత్ రెడ్డి పెద్ద దొంగ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య. రేవంత్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజానీకానికి అంతా తెలుసన్నారు. సీఎం కేసీఆర్, చేపట్టిన సక్షేంమ పథకాలే భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

New Update
Telangana Elections 2023: రేవంత్ రెడ్డి పెద్ద దొంగ..చిరుమర్తి లింగయ్య షాకింగ్ కామెంట్స్..!!

నకిరేకల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు చిరుమర్తి లింగయ్య. నకిరేకల్ ప్రజల్లో ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటున్నారని..భవిష్యత్తులో ఉంటారని తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పెద్ద దొంగ అనే సంగతి అందరికీ తెలిసిందే అన్నారు. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని...ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీవీతో చిరుమర్తి లింగయ్య పూర్తి ఇంటర్వ్యూ వీడియోను చూడండి.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

ఇది కూడా చదవండి: బీజేపీ ప్రచారంలో కనిపించని రాములమ్మ.. కారణమిదేనా?

Advertisment
తాజా కథనాలు