/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CHIRANJEEVI-1-1.jpg)
Sreeja First Husband: చిరంజీవి అల్లుడు, శ్రీజ మొదటి భర్త భరద్వాజ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా లంగ్స్ డ్యామేజ్‌తో బాధపడుతున్న ఆయన ఈరోజు మృతి చెందారు. చిరంజీవి రెండో కూతురు శ్రీజను ప్రేమించి పెళ్లి చేసుకున్న భరద్వాజ.. ఆ తరువాత విడాకులు ఇచ్చారు. వీరికి ఒక కూతురు ఉంది. విడాకులు తీసుకున్న భరద్వాజ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. మరోవైపు శ్రీజ కూడా రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా రెండో భర్త కళ్యాణ్ కు శ్రీజ దూరంగా ఉంటుంది. వీరు విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. శ్రీజ, కళ్యాణ్ దేవ్ లకు ఒక కూతురు జన్మించింది.