Chiranjeevi: తెలుగు మీడియా ఫెడరేషన్ వేడుకలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి. ఈ ఈవెంట్ లో యూట్యూబ్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇంఫ్లూఇన్సర్ పాల్గొనగా.. మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవకొండ (Vijay Devarakonda) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందులో భాగంగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఆయన కెరీర్, ఫ్యామిలీ లైఫ్ సంబంధించి ఆసక్తికర ప్రశ్నలు అడిగారు విజయ్.
అయితే ఈ ఇంటర్వ్యూ లో మధ్య తరగతి (Middle Class) మెంటాలిటీ గురించి విజయ్ అడిగిన ప్రశ్నకు.. మెగాస్టార్ చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది. అసలు విజయ్ అడిగిన ప్రశ్న ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..
Also Read: Pushpa 2 Teaser: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. పుష్ప-2 టీజర్ రిలీజ్ ఆ రోజే ..!
విజయ్ ప్రశ్న
విజయ్ మాట్లాడుతూ.. నేను మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చాను. ఇప్పటికీ షాంపూ అయిపోతే.. దాంట్లో నీళ్లు పోసి వాడే అలవాటు ఉంది. అలా మీకు కూడా ఏదైనా అలవాటు ఉందా అని చిరంజీవి ప్రశ్నించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-01T152628.829-jpg.webp)
చూసుకోరు వెదవలు
దీనికి మెగాస్టార్ (Chiranjeevi) బదులిస్తూ.. "కొన్ని సందర్భాల్లో మా వాళ్ళు ఇంట్లో లైట్స్ ఆన్ చేసి బయటకు వెళ్లిపోతుంటారు. అలాగే గీజర్ ఆన్ చేస్తారు, మర్చిపోతారు. వాటిని నేనే ఆఫ్ చేస్తాను. వీటన్నింటికి సంబంధించి నా ఫోన్ లో ఒక యాప్ పెట్టుకున్నాను. ఈ మధ్య చరణ్ (Ram Charan) బ్యాంకాక్ వెళ్లాడు. చూస్తే తన ఫ్లోర్ లో లైట్స్ అన్నీ ఆన్‌లోనే ఉన్నాయి. చూసుకోరు వెదవలు అని.. అన్నింటినీ నేనే ఆఫ్ చేశాను. దీన్నే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు. అలాగే సోప్ చివరకు వచ్చాక చిన్న చిన్న ముక్కల్ని కలిపి వాడుతుంటా. పొదుపు అనేది అవసరం అంటూ మెగాస్టార్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి". ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు.. స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ తన మధ్య తరగతి మూలలను మాత్రం మర్చిపోలేదు అని మెగాస్టార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Movies : ఈ వారం థియేటర్స్ లో సందడే సందడి.. అదిరిపోయే సినిమాలు..!
Chiranjeevi: "చూసుకోరు వెదవలు".. వైరలవుతున్న మెగాస్టార్ కామెంట్స్..!
తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వేడుకలకు చిరంజీవి, విజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయ్.. చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. దీంట్లో మిడిల్ క్లాస్ లైఫ్ కు సంబంధించి మెగాస్టార్ ను ఓ ప్రశ్న అడగగా.. దానికి అయన చెప్పిన జవాబు నెట్టింట్లో వైరల్ గా మారింది.
Chiranjeevi: తెలుగు మీడియా ఫెడరేషన్ వేడుకలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి. ఈ ఈవెంట్ లో యూట్యూబ్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇంఫ్లూఇన్సర్ పాల్గొనగా.. మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవకొండ (Vijay Devarakonda) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందులో భాగంగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఆయన కెరీర్, ఫ్యామిలీ లైఫ్ సంబంధించి ఆసక్తికర ప్రశ్నలు అడిగారు విజయ్.
అయితే ఈ ఇంటర్వ్యూ లో మధ్య తరగతి (Middle Class) మెంటాలిటీ గురించి విజయ్ అడిగిన ప్రశ్నకు.. మెగాస్టార్ చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది. అసలు విజయ్ అడిగిన ప్రశ్న ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..
Also Read: Pushpa 2 Teaser: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. పుష్ప-2 టీజర్ రిలీజ్ ఆ రోజే ..!
విజయ్ ప్రశ్న
విజయ్ మాట్లాడుతూ.. నేను మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చాను. ఇప్పటికీ షాంపూ అయిపోతే.. దాంట్లో నీళ్లు పోసి వాడే అలవాటు ఉంది. అలా మీకు కూడా ఏదైనా అలవాటు ఉందా అని చిరంజీవి ప్రశ్నించారు.
చూసుకోరు వెదవలు
దీనికి మెగాస్టార్ (Chiranjeevi) బదులిస్తూ.. "కొన్ని సందర్భాల్లో మా వాళ్ళు ఇంట్లో లైట్స్ ఆన్ చేసి బయటకు వెళ్లిపోతుంటారు. అలాగే గీజర్ ఆన్ చేస్తారు, మర్చిపోతారు. వాటిని నేనే ఆఫ్ చేస్తాను. వీటన్నింటికి సంబంధించి నా ఫోన్ లో ఒక యాప్ పెట్టుకున్నాను. ఈ మధ్య చరణ్ (Ram Charan) బ్యాంకాక్ వెళ్లాడు. చూస్తే తన ఫ్లోర్ లో లైట్స్ అన్నీ ఆన్‌లోనే ఉన్నాయి. చూసుకోరు వెదవలు అని.. అన్నింటినీ నేనే ఆఫ్ చేశాను. దీన్నే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు. అలాగే సోప్ చివరకు వచ్చాక చిన్న చిన్న ముక్కల్ని కలిపి వాడుతుంటా. పొదుపు అనేది అవసరం అంటూ మెగాస్టార్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి". ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు.. స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ తన మధ్య తరగతి మూలలను మాత్రం మర్చిపోలేదు అని మెగాస్టార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Movies : ఈ వారం థియేటర్స్ లో సందడే సందడి.. అదిరిపోయే సినిమాలు..!
Katrina Kaif: బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ - కత్రినా బర్త్ డే స్పెషల్ ఫొటోలు !
బాలీవుడ్ లవ్ బర్డ్స్, స్టార్ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ జంట తమ ప్రేమతో తరచు అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. Latest News In Telugu | సినిమా
The Girlfriend: 'ది గర్ల్ ఫ్రెండ్' నుంచి రష్మిక రొమాంటిక్ సాంగ్! చూశారా
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్నా నటిస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ నుంచి ''నాదివే''.. సాంగ్ ప్రోమో రిలీజ్ చేశార .Short News | Latest News In Telugu | సినిమా
Vishnupriya Bhimeneni: అందంతో అగ్గి రాజేసున్న బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ లుక్స్.. హాట్ ట్రీట్ అదిరిందిగా!
యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ విష్ణుప్రియకు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. Latest News In Telugu | సినిమా
Cinema: నాని సినిమాలో 'వేశ్యగా' స్టార్ హీరోయిన్!
ఇటీవలే విడుదలైన 'డ్రాగన్' సినిమాతో ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది అస్సాం బ్యూటీ కాయదు లోహర్. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను Short News | Latest News In Telugu
Naa Koduka song: బిచ్చగాడిలా ఏడ్పించేసిన ధనుష్.. 'నా కొడుకా' ఫుల్ వీడియో సాంగ్!
ధనుష్- నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన 'కుబేరా' నుంచి 'నా కొడుకా' ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. 'బిచ్చగాడి' గెటప్ లో ధనుష్ Short News | Latest News In Telugu
Shraddha Das: శ్రద్ధా డార్క్ మోడ్.. అబ్బా! ఫొటోలు చూస్తే మతిపోతుంది!
నటి శ్రద్ధా దాస్ మరోసారి తన ఆకట్టుకునే అందం, అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్ తో అందరి చూపు తనవైపు తిప్పేసుకుంది. Short News | Latest News In Telugu | సినిమా
Katrina Kaif: బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ - కత్రినా బర్త్ డే స్పెషల్ ఫొటోలు !
Israel-Syria: మిలిటరీ ఆఫీస్లే టార్గెట్.. సిరియాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్
PM Dhan Dhanya Yojana : అన్నదాతల కోసం మరో అదిరిపోయే స్కీమ్.. రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్!
కంటికి కాటుక ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?
Photo Bid Goes Wrong : ఫోటో కోసం పోజులియ్యబోయిననేత.. కాలు జారడంతో...