Telangana: తెలంగాణ ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో పనివేళల్లో మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45కి బదులుగా ఉదయం 9.00 నుండి సాయంత్రం 4.15 వరకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో పాఠశాలలపని వేళల్లో సోమవారం నుంచి మార్పులు చేర్పులు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది.
పూర్తిగా చదవండి..Telangana: తెలంగాణ ఉన్నత పాఠశాలల పనివేళల్లో మార్పు!
తెలంగాణలో హైస్కూల్ సమయాల్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు హైస్కూల్ టైమింగ్స్ ఉదయం 9.30 నుంచి 4.45 వరకు జరిగేవి. ఇక నుంచి ఆ సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు మార్చుతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
Translate this News: