NDA : ఎన్డీయేకు మద్దతుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

AP: ఎన్డీయేకు మద్దతుపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్డీయే కూటమిలో ఉన్నట్లు చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడానికి తమ మద్దతు ఉంటుందని అన్నారు. దీంట్లో ఎలాంటి అనుమాలు లేవని స్పష్టం చేశారు.

New Update
NDA : ఎన్డీయేకు మద్దతుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu : ఎన్డీయే (NDA) కు మద్దతుపై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్డీయే కూటమిలో ఉన్నట్లు చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడానికి తమ మద్దతు ఉంటుందని అన్నారు. దీంట్లో ఎలాంటి అనుమాలు లేవని స్పష్టం చేశారు. తాను ఈరోజు ఢిల్లీ (Delhi) లో జరిగే ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరు కానున్నట్టు వెల్లడించారు.

Also Read : పార్టీ మారిన నేతలకు బిగ్ షాక్

Advertisment
తాజా కథనాలు