/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-02T182548.457.jpg)
Yevam Release Date: యంగ్ బ్యూటీ చాందిని చౌదరీ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'యేవమ్'. తాజాగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా యేవమ్ విడుదల కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రకాష్ దంతులూరి తెరకెక్కించగా.. హీరో నవదీప్ సొంత నిర్మాణ సంస్థ సి-స్పేస్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు. చాందిని చౌదరి ఫీమేల్ లీడ్ లో నటించగా.. వశిష్ట సింహా, భరత్ రాజ్, అషురెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
The date is locked 🔒
💥 JUNE 14th, 2024 💥#Yevam is coming to theatres worldwide.
Get ready for the ultimate thrill ride!@YevamMovie #YevamMovie #YevamOnJune14th@iChandiniC @ImSimhaa @AashuReddy99 @BharatRaj0921 @prakash_d @pnavdeep26 @pavangoparaju pic.twitter.com/c89pDW7B9A— Chandini Chowdary (@iChandiniC) June 1, 2024
Paruvu Trailer: హంతకులుగా మారిన ప్రేమికులు.. ఆసక్తికరంగా 'పరువు' ట్రైలర్..! - Rtvlive.com