Yevam Release Date: చాందిని చౌదరీ 'యేవమ్' రిలీజ్ డేట్ వచ్చేసింది..ఆరోజే విడుదల..?
యంగ్ బ్యూటీ చాందిని చౌదరీ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'యేవమ్'. తాజాగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా యేవమ్ విడుదల కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.