Vemulawada: కేసీఆర్ నెక్స్ట్ దందా చంద్రమండలంపై: బండి సంజయ్
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యే ప్రవాసీలతో కలిసి రాజన్న ఆలయానికి విచ్చేశారు. ఆలయ పూజారులు వేద మంత్రోచ్చారణలతో బండి సంజయ్కు ఘన స్వాగతం పలికారు.