జాబ్స్ Anganwadi: నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్వాడీ కేంద్రాల్లో 9వేల ఉద్యోగాలు! మహిళా నిరుద్యోగులకు త్వరలో రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇంటర్ అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 9వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీచర్, సహాయకుల ఉద్యోగాభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. By srinivas 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gold Rates Crash : శ్రావణంలో మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. గోల్డ్ రేట్స్ బాగా తగ్గాయి! Gold Rates Crash: శ్రావణమాసంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. తులం 22 క్యారెట్ల బంగారం రూ.800 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ 870 రూపాయలు పడిపోయింది. ఇక వెండి అయితే కేజీకి 3 వేల 500 రూపాయల వరకూ కిందికి దిగివచ్చింది. By KVD Varma 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana: ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్ తెలంగాణలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 29లోపు అడ్మిషన్లు పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది. By Manogna alamuru 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు ఆన్ లైన్ క్లాసులు - టీ-సాట్ ఆధ్వర్యంలో నిర్వహణ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. టీ-సాట్ ద్వారా ప్రత్యేక పాఠాలు ప్రసారం చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నామని టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 7,951 ఉద్యోగాలకు నోటిఫికేషన్! రైల్వేశాఖ నుంచి 7,951 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 29వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వయో పరిమితి 18 -36 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. By srinivas 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Job Calendar: జాబ్ క్యాలెండర్‌పై అనేక డౌట్లు.. నష్టపోతామంటూ అభ్యర్థులు ఆందోళన! రేవంత్ సర్కార్ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్‌పై అభ్యర్థుల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతి తక్కువ వ్యవధిలోనే ఒకే రకమైన అర్హతలతో కూడిన ఉద్యోగ ప్రకటన, పరీక్షల షెడ్యూల్ తమకు నష్టం వాటిల్లేలా ఉందంటూ ఆందోళన చెందుతున్నారు. రీ షెడ్యూల్ చేయాలని కోరుతున్నారు. By srinivas 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ GHMC Expansion: హైదరాబాద్ మహానగరం రూపురేఖలు మారిపోబోతున్నాయ్! త్వరలో హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించనుంది. హైదరాబాద్ మ్యాప్ మారిపోబోతోంది. జీహెచ్ఎంసీలో 7 మున్సిపల్ కార్పొరేషన్స్, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయితీల విలీనానికి చురుగ్గా ఏర్పాట్లు సాగిపోతున్నాయి. మొత్తం 2,053 చదరపు కిలోమీటర్ల పరిధికి జీహెచ్ఎంసీ విస్తరించనుంది. By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Constable: కానిస్టేబుల్ అభ్యర్థులకు తప్పని నిరాశ.. మరో ఏడాది ఆగాల్సిందేనా? తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో 2025 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ తేది వెల్లడించింది. అయితే లాస్ట్ నోటిఫికేషన్ 2022లో వెలువడగా.. 2025 వరకూ వేచి చూడటంపై అభ్యర్థులు నిరాశకు గురువుతున్నారు. By srinivas 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG JOBS: టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మరో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ ఖరారు! టీచర్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 6వేల పోస్టులతో 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని తెలిపింది. దీనికంటే ముందు 2025 ఏప్రిల్ లోనే టెట్ నిర్వహించనున్నట్లు జాబ్ క్యాలెండర్ లో పేర్కొంది. ఇది నిరుద్యోగులు మరో సదవకాశంగా భావించొచ్చు. By srinivas 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn