Hockey player : మైనర్ బాలికపై అత్యాచారం (Sexual Abuse) చేశాడనే ఆరోపణలతో భారత హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్ (Hockey player Varun Kumar)పై బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత ఐదేళ్లలో పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఆమె ఫిర్యాదు చేసింది.
పూర్తిగా చదవండి..Karnataka: మైనర్ బాలికపై హాకీ ప్లేయర్ అత్యాచారం.. పెళ్లి పేరుతో ఐదేళ్లుగా
భారత హాకీ ప్లేయర్ వరుణ్ కుమార్ అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 17 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంటానని నమ్మించి 5 ఏళ్లుగా లైంగిక దాడి చేసినట్లు కర్ణాటకు చెందిన యువతి ఫిర్యాదు చేసింది. బెంగుళూర్ పోలీసులు కేసు నమోదు చేయగా వరుణ్ పరారీలో ఉన్నాడు.
Translate this News: