Flipkart, Amazon: పండగ సీజన్ ప్రారంభం కావడంతో.. భారతేదేశంలోని రెండు ప్రధాన ఈ- కామర్స్ వెబ్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తమ పండగ సేల్ ప్రారంభించాయి. పండగ సేల్ లో భాగంగా తమ వినియోగదారులకు మొబైల్స్, ల్యాప్ టాప్స్, టీవీలతో పాటు అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్ లను అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో అమెజాన్ తమ పండగ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇక ఈ రెండు సేల్స్ లో.. ఏ సేల్ మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము..
రెండింటిలో ఏది ఉత్తమం..?
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్:
- ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఈ నెల 27 నుంచి ప్రారంభమైంది. ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, హోమ్ నీడ్స్ పై 60% వరకు తగ్గింపు ధరను పొందవచ్చు.
- దుస్తువులు, షూస్, ఇతర ఫ్యాషన్ ఉపకారణాలపై 70% వరకు తగ్గింపు ధరను పొందవచ్చు.
- ఫర్నీచర్, వంటగది ఉపకరణాలపై 50% వరకు తగ్గింపు ధరను పొందవచ్చు
- ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో BI క్రెడిట్/డెబిట్ కార్డ్‌లపై 10% తక్షణ తగ్గింపు పొందే అవకాశం ఉంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్:
- అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఈ నెల 27 నుంచి ప్రారంభమైంది. ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, హోమ్ నీడ్స్ పై 60% వరకు తగ్గింపు ధరను పొందవచ్చు.
- దుస్తువులు, షూస్, ఇతర ఫ్యాషన్ ఉపకారణాలపై 70% వరకు తగ్గింపు ధరను పొందవచ్చు.
- ఫర్నీచర్, వంటగది ఉపకరణాలపై 50% వరకు తగ్గింపు ధరను పొందవచ్చు
- ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో BI క్రెడిట్/డెబిట్ కార్డ్‌లపై 10% తక్షణ తగ్గింపు పొందే అవకాశం ఉంది.
మీకు ఏ డీల్ ఉత్తమంగా ఉంటుంది
- రెండు ప్లాట్ ఫార్మ్స్ లో దాదాపు సమానమైన డిస్కౌంట్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఫ్లిప్ కార్ట్ ఫ్లాష్ సేల్ మాత్రం కొన్ని ప్రత్యేక ఆఫర్లు అందించబడుతున్నాయి.
- ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి Flipkart ఉత్తమ ఎంపిక. iPhone 15 Flipkartలో రూ. 49,999కి అందుబాటులో ఉంది. అమెజాన్ లో రూ. 60,000 వరకు ఉంది.
- బ్యాంక్ ఆఫర్లు: ఫ్లిప్‌కార్ట్ HDFC, అమెజాన్ SBI బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఈ బ్యాంకు కార్డులు ఉంటే అదనపు డిస్కౌంట్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు.
- ఫ్యాషన్: రెండు ప్లాట్ ఫార్మ్స్ పై ఫ్యాషన్ వస్తువుల పై ఒకే విధమైన తగ్గింపు ధర ఉన్నప్పటికీ ఫ్లిప్‌కార్ట్ ఫ్లాష్ సేల్ లో మరింత అనుకూలంగా ఉంటుంది.
- రెండు ప్లాట్‌ఫారమ్‌లు గొప్ప డీల్స్ అందిస్తున్నాయి. మీరు ఫ్లాష్ సేల్స్, ముందస్తు యాక్సెస్‌ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్ అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రైమ్ మెంబర్ల బండిల్డ్ ఆఫర్ల కోసం అమెజాన్ సరైనది.
Also Read : 45 ఏళ్ల తర్వాత డైట్‌లో చేర్చుకోవాల్సిన విటమిన్లు ఇవే!