స్మార్ట్ ఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. రూ. 6000 డిస్కౌంట్ తో Motorola Edge 50 Pro
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో Motorola Edge 50 Pro 12 GB, 256 GB ఫోన్లను భారీ తగ్గింపు ధరకే పొందవచ్చు. రూ. 35,999 ఫోన్ పై ఫ్లాట్ రూ. 6,000 డిస్కౌంట్ లభిస్తోంది.