అమెజాన్ సేల్.. స్మార్ట్ వాచ్ లపై ఆఫర్లే ఆఫర్లు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024లో స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Noise, Boat, Amazfit, Fire-Boltt, Cult వంటి బ్రాండ్‌లను బ్యాంక్ ఆఫర్లతో రూ.5వేల లోపు కొనుక్కోవచ్చు.

branded Smartwatches
New Update


ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ఇటీవలే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 ప్రారంభించింది. ఈ సేల్ లో అనేక ప్రొడక్టులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ టీవీలు ఇంకా తదితర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ పై బ్లాక్ బస్టర్ డిస్కౌంట్లు అందిస్తుంది. ఇంకా ఈ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో మీరు అదిరిపోయే స్మార్ట్ వాచ్ ను పలు ఆఫర్లతో కొనుక్కోవాలంటే ఇదే సరైన సమయం. అధిక ధర ఉన్న బ్రాండెడ్ వాచ్ ల ధరలు భారీగా పడిపోయాయి. Noise, Boat, Amazfit, Fire-Boltt, Cult, వంటి బ్రాండ్‌లను కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి అవకాశం 

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో కొత్త స్మార్ట్ వాచ్ ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటే మీకు ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా భారీ ఫ్లాట్ తగ్గింపు వర్తిస్తుంది. ఈ సేల్ ద్వారా రూ.5000 కంటే ఎక్కువ ధర ఉన్న స్మార్ట్ వాచ్ మోడల్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి రూ.1500 వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే అమాజ్ ఫిట్ యాక్టివ్ ఎడ్జ్ ధర రూ.7,999 ఉండగా.. ఇప్పుడు బ్యాంక్ తగ్గింపుతో రూ.6,199కే సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు మరెన్నో మోడళ్లు ఉన్నాయి. 

Amazon Great Indian Festival Sale

Amazfit Bip 5 స్మార్ట్ వాచ్ అసలు ధర అమెజాన్ లో రూ.5,999 ఉండగా సేల్ సమయంలో రూ.4,499కే కొనుక్కోవచ్చు. 
Fire-Boltt Moonwatch స్మార్ట్ వాచ్ అసలు ధర రూ.2,999 కాగా ఇప్పుడు రూ.2,499కే లభిస్తుంది. 
Noise Diva స్మార్ట్ వాచ్ రూ.3,499కి బదులుగా రూ.2,799కి కొనుక్కోవచ్చు. 
NoiseFit Halo వాచ్ రూ.3,999 ఉండగా.. ఇప్పుడు రూ. 2,199కే పొందొచ్చు. 
Boat Lunar Embrace స్మార్ట్ వాచ్ రూ.3,499 కాగా.. ఇప్పుడు రూ.3,299కే లభిస్తుంది. 

ఇది కూడా చదవండిః బ్లాక్ బస్టర్ ఆఫర్స్.. రూ.10 వేల లోపే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు

Redmi Watch 5 Active స్మార్ట్ వాచ్ రూ. 3,999 ఉండగా.. సేల్ సమయంలో రూ.2,499కే కొనుక్కోవచ్చు. 
Noise Halo Plus స్మార్ట్ వాచ్ రూ.4,499 ఉండగా.. సేల్ సమయంలో రూ.2,499కే సొంతం చేసుకోవచ్చు. 
Amazfit Band 7 స్మార్ట్ వాచ్ రూ.4,999 కాగా.. ఇప్పుడు రూ.3,799కే లభిస్తుంది. 
Noise ColorFit Ultra 3 స్మార్ట్ వాచ్ అసలు ధర రూ.3,499 ఉండగా.. సేల్ సమయంలో రూ.2,199గా నిర్ణయించబడింది. 
Cult Ranger XR1 స్మార్ట్ వాచ్ రూ.3,499 కాగా.. ఇప్పుడు రూ.1,999లకే సొంతం చేసుకోవచ్చు. 

#smartwatch #smartwatches-under-3000 #amazon-great-indian-festival-sale
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe