KTR: ఇది స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమే.. రాజకీయాల్లో ఇవన్నీ కామన్: కేటీఆర్

తెలంగాణలో బీఆర్ఎస్‌ ఓటమిపై కేటీఆర్ స్పందించారు. ఇది స్పీడ్ బ్రేకర్‌ మాత్రమేనని.. రాజకీయాల్లో ఇవన్నీ కామన్‌ అని తెలిపారు. ఈ ఎదురుదెబ్బను గుణపాఠంగా తీసుకుంటామని అన్నారు. చాలామంది మా అభ్యర్థులు స్పల్ప తేడాతో ఓడిపోయారని.. ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుంటామని పేర్కొన్నారు.

New Update
KTR: ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేయని కేటీఆర్..!

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమిపై కేటీఆర్ స్పందించారు. ఇది స్పీడ్‌ బ్రేకర్ మాత్రమేనని.. మార్పులు చేర్పులు చేసుకొని ముందుకెళ్తామని పేర్కొన్నారు. ఈ ఎదురుదెబ్బను గుణపాఠంగా తీసుకుంటామని అన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎవరూ నిరాశ పడొద్దని రాజకీయాల్లో ఇవన్నీ కారణమని తెలిపారు. ప్రతిపక్ష పాత్రలో పోషిస్తామని పేర్కొన్నారు. అలాగే ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా నిలదొక్కుకున్నామన్నారు. చాలామంది మా అభ్యర్థులు స్పల్ప తేడాతో ఓడిపోయారని తెలిపారు. మేము ఆశించిన ఫలితం రాలేదని.. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు.

Also Read: రేవంత్ రెడ్డిని సీఎం కానిస్తారా!.. నెక్స్ట్ ఆప్షన్స్ ఇవే

Advertisment
తాజా కథనాలు