/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/assembly-jpg.webp)
ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ శ్వేతపత్రాలు విడుల చేయనుంది. 2014 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్ధిక లెక్కల మీద ప్రస్తుత ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. దీనికి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా సిద్ధమవుతోంది. అందుకోసం ముందుగానే తెలంగాణ ఆస్తుల వివరాలను ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ కోసం బీఆర్ఎస్ ఏమేమి చేసిందని అనేవి లెక్కలతో సహా ప్రచరించి..నోట్ రిలీజ్ చేసింది. అసెంబ్లీలో చర్చకు ముందే అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేసింది.