BRS MLA Candidates First List: ఎన్నికల నగారా మోగడానికి సమయం సమీస్తున్న తరుణంలో కారు స్పీడును పెంచుతోంది. ఎలక్షన్ 2023 రేస్‌ను స్టార్ట్ చేయబోతుంది. అన్ని పార్టీల కంటే ముందే రయ్..రయ్‌మని దూసుకెళ్లనుంది. ఈ క్రమంలో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది. శ్రావణ మాసం మొదటి సోమవారం రోజైన నేడు(ఆగస్టు 21)న గులాబీ బాస్ బరిలోకి దింపనున్న అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయనుంది. తెలంగాణ భవన్ (Telangana Bhavan) వేదికగా 96 నుంచి 105 మందితో జాబితాను అధికారికంగా కేసీఆర్ (CM KCR) రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కొంతమంది నేతలు కవిత ఇంటి వద్ద బారులు తీరారు. చివరి ప్రయత్నంగా కవితను కలిసి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..BRS : బీఆర్ఎస్ తొలి జాబితాలో ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు డౌటే?
BRS MLA Candidates First List: ఎన్నికల నగారా మోగడానికి సమయం సమీస్తున్న తరుణంలో కారు స్పీడును పెంచుతోంది. ఎలక్షన్ 2023 రేస్‌ను స్టార్ట్ చేయబోతుంది. అన్ని పార్టీల కంటే ముందే రయ్..రయ్‌మని దూసుకెళ్లనుంది. ఈ క్రమంలో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది.
Translate this News: