BRS First List: బీఆర్ఎస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రెడీ..80 మందికి పైగా జాబితాలో చోటు!!
అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల లిస్ట్ ప్రకటన చేయడానికి గులాబీ బాస్ సిద్ధమైనట్టు సమాచారం. దీంతో ఈనెల 21న పంచమితో కూడిన శ్రావణ సోమవారాన్ని తొలి జాబితాను విడుదల చేయడానికి ముహూర్తంగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2018 లో కూడా శ్రావణమాసంలోనే అభ్యర్థుల జాబితా కేసీఆర్ విడుదల చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/brs-mlas-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/k-c-r-3-jpg.webp)