BRS : బీఆర్ఎస్ తొలి జాబితాలో ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు డౌటే? BRS MLA Candidates First List: ఎన్నికల నగారా మోగడానికి సమయం సమీస్తున్న తరుణంలో కారు స్పీడును పెంచుతోంది. ఎలక్షన్ 2023 రేస్‌ను స్టార్ట్ చేయబోతుంది. అన్ని పార్టీల కంటే ముందే రయ్..రయ్‌మని దూసుకెళ్లనుంది. ఈ క్రమంలో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది. By BalaMurali Krishna 21 Aug 2023 in రాజకీయాలు హైదరాబాద్ New Update షేర్ చేయండి BRS MLA Candidates First List: ఎన్నికల నగారా మోగడానికి సమయం సమీస్తున్న తరుణంలో కారు స్పీడును పెంచుతోంది. ఎలక్షన్ 2023 రేస్‌ను స్టార్ట్ చేయబోతుంది. అన్ని పార్టీల కంటే ముందే రయ్..రయ్‌మని దూసుకెళ్లనుంది. ఈ క్రమంలో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది. శ్రావణ మాసం మొదటి సోమవారం రోజైన నేడు(ఆగస్టు 21)న గులాబీ బాస్ బరిలోకి దింపనున్న అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయనుంది. తెలంగాణ భవన్ (Telangana Bhavan) వేదికగా 96 నుంచి 105 మందితో జాబితాను అధికారికంగా కేసీఆర్ (CM KCR) రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కొంతమంది నేతలు కవిత ఇంటి వద్ద బారులు తీరారు. చివరి ప్రయత్నంగా కవితను కలిసి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తొలి జాబితాలో ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు డౌటే? బెల్లంపల్లి - దుర్గం చిన్నయ్య ఖానాపూర్ - రేఖానాయక్ అంబర్‌పేట- కాలేరు వెంకటేష్ ముషీరాబాద్ - ముఠా గోపాల్ ఉప్పల్- బేతి సుభాష్‌రెడ్డి నర్సాపూర్- మదన్‌రెడ్డి జహీరాబాద్ - మాణిక్‌రావు వేములవాడ - చెన్నమనేని రమేష్ చొప్పదండి- ఆరూరి రమేష్ మంథని - పుట్ట మధు రామగుండం- కోరుకంటి చందర్ జగిత్యాల - డాక్టర్ సంజయ్ కుమార్ ఘన్‌పూర్ - తాటికొండ రాజయ్య జనగామ - ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కల్వకుర్తి - జైపాల్ యాదవ్ నాగార్జున సాగర్ - నోముల భగత్ మునుగోడు - కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వైరా- రాములు నాయక్ ఇల్లందు- హరిప్రియ నాయక్ Also Read: ఖమ్మంలో రంగంలోకి ట్రబుల్ షూటర్..పొంగులేటికి చెక్!! #brs-mla-candidates-first-list #brs-mla-list #brs-mla-first-list #first-list-of-brs-mla-candidates #cm-kcr-release-brs-mla-first-list #brs-mla-list-released #brs-mla-candidates-list మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి