New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-27T215410.941.jpg)
Gudem Mahipal Reddy: కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే, ఎంపీ గుడ్ బై చెప్పనున్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు.
తాజా కథనాలు