New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/BRS-CHIEF-KCR-jpg.webp)
Telangana : ఈ ఐదు నెలల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఆగమైందని అన్నారు బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్. సీఎం రేవంత్(CM REVANTH REDDY) ఒట్లు నమ్మేటట్టు లేదు అని ధ్వజమెత్తారు. రైతుబంధు(Rythu Bandhu) కూడా అందరికీ రాలేదని అన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు(Power Cut) మొదలయ్యాయని ఫైర్ అయ్యారు.
తాజా కథనాలు