TelanganaElection2023 : గద్దర్ బిడ్డపై 110 శాతం గెలుస్తా.. లాస్య చెప్పిన లాజిక్ ఇదే!

గద్దర్ బిడ్డ వెన్నెలపై 110 శాతం గెలుస్తాని ధీమా వ్యక్తం చేశారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని చెబుతున్నారు.

New Update
TelanganaElection2023 : గద్దర్ బిడ్డపై 110 శాతం గెలుస్తా.. లాస్య చెప్పిన లాజిక్ ఇదే!

గద్దర్ బిడ్డ వెన్నెలపై 110 శాతం గెలుస్తాని ధీమా వ్యక్తం చేశారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని చెబుతున్నారు. కంటోన్మెంట్ లో సాయన్న గత 30ఏళ్లుగా మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని..కంటోన్మెంట్ ప్రజలు తనను కూడా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ లో పెండింగ్ లో ఉన్న పనులు తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఆర్టీవీతో లాస్య నందిత పూర్తి ఇంటర్య్వూ వీడియోను చూడండి.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

ఇది కూడా చదవండి:  దీపావళి అమావాస్య శుభ సమయం, పూజా విధానం, విశిష్టత.!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు