TelanganaElection2023 : గద్దర్ బిడ్డపై 110 శాతం గెలుస్తా.. లాస్య చెప్పిన లాజిక్ ఇదే!
గద్దర్ బిడ్డ వెన్నెలపై 110 శాతం గెలుస్తాని ధీమా వ్యక్తం చేశారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని చెబుతున్నారు.