TelanganaElection2023 : నువ్వెంత నీ బతుకెంత..25వేల మెజార్టీతో గెలవబోతున్నా...శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు..!!
టీపీసీసీ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్. ఆంధ్రపాలకులకు ఏజెంట్ గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి బతుకేందో తెలంగాణ ప్రజలకు తెలుసున్నారు. కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేనప్పుడు..ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు.