Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం మొత్తం రాష్ట్రాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు ఆమె బాడీ పోస్ట్‌మార్టం రిపోర్టులో మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. లాస్య తలకు బలమైన గాయాలు కావడం వలనే స్పాట్లో చనిపోయిందని నివేదిక తేల్చింది.