/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/brothers-1.jpg)
Road Accident : జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి చూడటానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు (Brothers) మృతి చెందారు. రామవరానికి చెందిన అన్నదమ్ములు శ్రవణ్(29) హైదరాబాద్ (Hyderabad) లో సాఫ్ట్‌వేర్ జాబ్ (Software Job) చేస్తుండగా, శివ(27) ఒక పెళ్లి (Marriage) కోసం హైదరాబాద్‌కు వచ్చాడు.
Also Read: కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ICMR గుడ్ న్యూస్!
పెళ్లి అయిపోయాక ఆదివారం రాత్రి శ్రవణ్, శివ వాళ్ల కజిన్ భానుతో కలిసి బైక్‌పై పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వెళ్తూండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ డివైడర్ వద్ద యూటర్న్ చేస్తుండగా బొలేరో ఢీకొట్టడంతో శివ, శ్రవణ్ అక్కడికక్కడే మృతి చెందారు. భాను పరిస్థితి విషమంగా ఉంది.