Rakhi: రాఖీ పండుగను అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెల్లు ఎంతో వేడుకగా జరుపుకునే సంబంరం. ఒకరికి ఒకరు తోడుగా…రక్షగా ఉండాలని ఈ రక్షాబంధనాన్ని నిర్వహించుకుంటారు. తన అక్కాచెల్లెళ్ల తో రాఖీ కట్టించుకునేందుకు వెళ్లిన ఓ బాలుడ్ని పాఠశాల యజామాన్యం లోపలికి అనుమతించకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
పూర్తిగా చదవండి..Rakhi: అక్కలతో రాఖీ కట్టించుకోవడానికి తండ్రి భుజాలనెక్కి!
మంచిర్యాల జిల్లాలో జితేంద్ర అనే బాలుడు రామకృష్ణాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు తన సోదరిమణులతో రాఖీలు కట్టించుకునేందుకు వెళ్లగా పాఠశాల సిబ్బంది అనుమతించలేదు. దీంతో తండ్రి భుజాలపైకి ఎక్కి కిటికీలో నుంచి తన అక్కలతో రాఖీ కట్టించుకున్నాడు.
Translate this News: