Breaking: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం!

తెలంగాణలో మరో రైలు కు పెను ప్రమాదం తప్పింది. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో ప్రయాణికులు రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది గమనించగా రైలు పట్టా విరిగినట్లు అధికారులు గుర్తించారు.

New Update
Breaking: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం!

యశ్వంత్‌పూర్‌ ఎక్స్ప్రెస్‌ కి ప్రమాదం తప్పి ఇంకా 24 గంటలు అయినా గడవకముందే... తెలంగాణలో మరో రైలు కు పెను ప్రమాదం తప్పింది. కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలు నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో ప్రయాణికులు రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు.

దాంతో రైలును నల్గొండ జిల్లా ఆలేరు సమీపంలో సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అధికారులు ఆపేశారు. సిబ్బంది గమనించగా రైలు పట్టా విరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Also read: 238 సార్లు ఓడినా… తగ్గేదేలే… అంటున్న ఎలక్షన్‌ కింగ్‌!

Advertisment
తాజా కథనాలు