Bhadrachalam : భద్రాద్రి రాముడి ఆలయంలో బ్రేక్ దర్శనం TG: భద్రాద్రి రాముడి ఆలయంలో జులై 2నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి రానుంది. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 9:30 వరకు తిరిగి రాత్రి 7 నుంచి 7:30 వరకు భక్తులు దర్శనం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. బ్రేక్ దర్శన టికెట్ ధర రూ. 200 గా నిర్ణయించారు ఆలయ అధికారులు. By V.J Reddy 20 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Bhadrachalam Break Darshan : భద్రాద్రి రాముడి ఆలయం (Bhadradri Ram Temple) లో బ్రేక్ దర్శనం అమలు కానుంది. జులై 2నుంచి అమల్లోకి బ్రేక్ దర్శనం (Break Darshan) రానుంది. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 9:30 వరకు తిరిగి రాత్రి 7 నుంచి 7:30 వరకు భక్తులు దర్శనం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. బ్రేక్ దర్శన సమయంలో ఉచిత, ప్రత్యేకదర్శనాలు, అంతరాలయ అర్చనలు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఆలయ కౌంటర్లు,టెంపుల్ వెబ్‌సైట్‌లో బ్రేక్ దర్శన టికెట్ల అమ్మకాలు చేయనున్నారు. బ్రేక్ దర్శన టికెట్ ధర రూ. 200 గా నిర్ణయించారు ఆలయ అధికారులు. Also Read : నేటి నుంచి TGPSC గ్రూప్ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్! #bhadrachalam #break-darshan #bhadradri-ram-temple మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి