Brahmamudi: మాయ కోసం వెళ్లిన కళ్యాణ్, అప్పు హోటల్ రూమ్ లో దొరికిపోవడంతో ఇంట్లో అందరి ముందు పంచాయితీ పెడతారు ధాన్యలక్ష్మి , కనకం. ఇప్పుడు చెప్పండి వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా..? ఇకేదైనానా..? ఎప్పటి నుంచి నడుస్తుంది ఈ బాగోతం. ఎన్నాళ్ల నుంచి ఇలా సీక్రెట్‌గా కలుస్తున్నారు అని అందరి ముందు భర్త కళ్యాణ్, అప్పును అవమానిస్తుంది అనామిక.
పూర్తిగా చదవండి..Brahmamudi: ట్విస్ట్ అదిరింది.. ఇంట్లోకి మాయ ఎంట్రీ..! కళ్యాణ్ కు షాకిచ్చిన కనకం..!
అప్పు, కళ్యాణ్ హోటల్ రూమ్ లో దొరికిపోవడంతో ఇంట్లో పెద్ద పంచాయితీ పెడుతుంది అనామిక. మరో వైపు కనకం ఇంకోసారి కళ్యాణ్ మా ఇంటికి వస్తే మొహం పైనే తలుపు వేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Translate this News: