Brahmamudi Serial: కావ్యకు తన ప్రేమను చెప్పేసిన రాజ్.. అప్పుతో కళ్యాణ్ పెళ్లి..! రాజ్ షాకింగ్ నిర్ణయం
కావ్యతో కలిసి డిన్నర్ కు వెళ్లిన రాజ్ ఆమెతో తన ప్రేమను చెప్పాలని సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. మరో వైపు అప్పుకు పెళ్లి సంబంధం వచ్చినదని కావ్యకు ఫోన్ చేస్తుంది కనకం. ఇంతలో కళ్యాణ్ అప్పును ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న రాజ్.. వారిద్దరిని ఒకటి చేయాలని అనుకుంటాడు.