Maharaj OTT Release: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) తనయుడు జునైద్ ఖాన్ (Junaid Khan) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మహారాజ్’. సిద్దార్థ్ పి మల్హోత్రా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. రిలీజ్ కు ముందే వివాదాస్పదంగా మారిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.
పూర్తిగా చదవండి..Maharaj: ఓటీటీలో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ వివాదాస్పద చిత్రం..? స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మహారాజ్'. ఈ మూవీని రిలీజ్ చేయకూడదంటూ ఇటీవలే గుజరాత్ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా మూవీని విడుదల చేయవచ్చని ఆదేశించింది హైకోర్టు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Translate this News: