Bollywood Actor Varun Dhawan : బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ తన తాజా ఇంటర్వ్యూలో తెలుగు సినిమా పరిశ్రమపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా, న్యాచురల్ స్టార్ నాని, సమంత జంటగా నటించిన ‘ఈగ’ మూవీలోని ‘నేనే నానినే నేనీ నానిన’ అనే పాట తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలోని వినూత్న కథలు, అద్భుతమైన సంగీతం తనను ఎంతగా ఆకట్టుకున్నాయో వివరించారు.
పూర్తిగా చదవండి..Varun Dhawan : సమంత ముందే తెలుగులో పాట పాడి అదరగొట్టిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ 'సిటాడెల్ : హనీ బన్నీ' వెబ్ సిరీస్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇందులో సమంత నటించిన సినిమాల్లో తనకు ఇష్టమైన పాట ‘నేనే నానీనే సాంగ్' అని అన్నారు. ఇదే సాంగ్ ను సమంత ముందే తెలుగులో పాడి అలరించాడు.
Translate this News: