Mood Of the Nation Survey - BJP Will Win: ఎన్నికలు సమీపిస్తున్నాయి. అందరూ అదే మూడ్‌లో ఉన్నారు. ఎక్కడ చూసినా ఏ పార్టీ గెలుస్తుంది. ఈసారి ఎవరు అధికారంలోకి వస్తుంది అంటూ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రా వారీగా ఎవరు గెలుస్తారనే దాని మీద ప్రజలు చర్చించుకుంటున్నారు. సరిగ్గా ఈ విషయం మీదనే ఇండియా టుడే (India Today) మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది. ఇందులో ఉత్తరాదిలో మళ్ళీ బీజేపీనే అధికారంలో వస్తుందని తేలింది. బీజేపీ, దాని మిత్ర పక్షాలకు తిరుగులేదని సర్వేలో తెలిసింది.
రాఫ్ట్రాల వారీగా బీజేపీ దక్కించుకునే సీట్లు...సర్వే..
బీహార్-40 సీట్లు
ఎన్డీయే -32
ఇండియా కూటమి- 8
2019 ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీయేకు 39 వచ్చాయి. ఆ సంఖ్య ఈ సారి 7 తగ్గనుంది.
పశ్చిమ బెంగాల్-42 సీట్లు
బీజేపీ- 19
తృనమూల్ కాంగ్రెస్ -22
ఉత్తర ప్రదేశ్- 80 సీట్లు
బీజేపీ - 70
ఇండియా కూటమి - 10
హిమాచల్ ప్రదేశ్ -4 సీట్లు
బీజేపీ -4
ఇండియా కూటమి - 0
జమ్మూ-కాశ్మీర్- 5 సీట్లు
బీజేపీ - 2
ఇండియా కూటమి -3
హర్యానా - 10 సీట్లు
బీజేపీ - 8
ఇండియా కూటమి -2
పంజాబ్ - 13 సీట్లు
బీజేపీ - 2
ఆప్- 5
కాంగ్రెస్ -5
ఎస్ఏడీ -1
ఉత్తరాఖండ్ - 5 సీట్లు
బీజేపీ - 5
ఇండియా కూటమి -0
జార్ఖండ్- 14 సీట్లు
బీజేపీ - 12
ఇండియా కూటమి -2
అస్సాం - 14 సీట్లు
బీజేపీ -12
ఇండియా కూటమి 02
కర్ణాటక- 28
బీజేపీ - 24
కాంగ్రెస్ 04
తమిళనాడు - 39
ఇండియా కూటమి 39
ఎన్డీయే -0
Also Read:ఆంధ్రాలో ఈ సారి టీడీపీనే గెలుస్తుంది-మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే