BJP: మూడో వంతు సీట్లలో ఫలితాన్ని శాసించగల స్థాయిలో బీజేపీ పోటీ ఇస్తుందన్న విశ్లేషకుల అంచనా నిజమైంది. ఉత్తర తెలంగాణలో కమల దళం పెద్దసంఖ్యలో ఓట్లతో సత్తాచాటింది. ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన 8 సీట్లలో 7 ఉత్తర తెలంగాణ ప్రాంతానివే కావడం విశేషం. కామారెడ్డి (Kamareddy)లో అయితే డబుల్ జెయింట్ కిల్లర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలనం సృష్టించారు. ఆదిలాబాద్, నిర్మల్ నియోజకవర్గాల్లో మంత్రులు కూడా బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలు కావడం గమనార్హం.
పూర్తిగా చదవండి..BJP: ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా.. భారీగా ఓట్లు, మెరుగైన సీట్లు
ఉత్తర తెలంగాణలో కమల దళం పెద్దసంఖ్యలో ఓట్లతో సత్తాచాటింది. ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన 8 సీట్లలో 7 ఉత్తర తెలంగాణ ప్రాంతానివే కావడం విశేషం. కామారెడ్డిలో అయితే డబుల్ జెయింట్ కిల్లర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలనం సృష్టించారు.
Translate this News: