Bigg Boss Telugu 8: ”బిగ్ బాస్ సీజన్ 8.. ఇక్కడ అన్నీ లిమిట్ లెస్” అని నాగార్జున చెప్పినట్లుగానే రోజుకో ట్విస్ట్, టర్న్స్ తో బిగ్ బాస్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇక అందరు ఎదురు చూసే ఎలిమినేషన్ ఎపిసోడ్ కూడా వచ్చేసింది. మొదటి వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్ళేది ఎవరా.? అని తెలుసుకోవడానికి ప్రేక్షకుల చాలా ఆసక్తిగా ఉన్నారు.
పూర్తిగా చదవండి..Bigg Boss Telugu 8: బేబక్క, శేఖర్ భాష ఎలిమినేటెడ్..? బిగ్ బాస్ ట్విస్ట్..!
బిగ్ బాస్ సీజన్ 8 వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఈ వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ వారం ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం లీస్ట్ లో ఉన్న బేబక్క ఎలిమినేట్ కానున్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది.
Translate this News: