Bigg Boss Telugu 8: బేబక్క, శేఖర్ భాష ఎలిమినేటెడ్..? బిగ్ బాస్ ట్విస్ట్..!
బిగ్ బాస్ సీజన్ 8 వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఈ వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ వారం ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం లీస్ట్ లో ఉన్న బేబక్క ఎలిమినేట్ కానున్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది.
/rtv/media/media_files/cWiI4BMfmodon8BV8KRz.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-08T102925.195.jpg)