Filmfare Awards 2024: బాలీవుడ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుక ఆదివారం రాత్రి గుజరాత్ లోని గాంధీనగర్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్టింగ్, కరిష్మా కపూర్,వరుణ్ ధావన్ కార్తిక్ ఆర్యన్ ఆకర్షణీయమైన ప్రదర్శనలతో ఈవెంట్ సందడిగా మారింది.
పూర్తిగా చదవండి..Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో బాలీవుడ్ భామల.. బ్యూటీ లుక్స్
69వ ఫిల్మ్‌ఫేర్ వేడుక గుజరాత్ లోని గాంధీనగర్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రెడ్ కార్పెట్ పై పలువురు సినీ తారలు తళుక్కుమన్నారు. ఉత్తమ చిత్రంగా, రణ్‌బీర్, ఆలియా ఉత్తమ నటీ నటులుగా ఫిల్మ్ ఫెయిర్ అవార్డు అందుకున్నారు.
Translate this News: