Ariyana Glory: అరియానా గ్లోరీ సూసైడ్ వీడియో.. షాక్‌లో నెటిజన్లు!

బిగ్ బాస్ బ్యూటీ అరియన షేర్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఉరేసుకుంటున్నట్లు ఫన్నీ వీడియోను పోస్ట్ చేసింది. ఆ సమయంలో తన ఫ్రెండ్ బ్యాగ్ లో నుంచి నెయిల్ పాలిష్ తీయగానే ఉరేసుకోవడం ఆపేసి కిందకు వస్తుంది. దీనికి "గర్ల్స్ విల్ బి గర్ల్స్" అని ఫన్నీ ట్యాగ్ ఇచ్చారు.

New Update
Ariyana Glory: అరియానా గ్లోరీ సూసైడ్ వీడియో.. షాక్‌లో నెటిజన్లు!

Ariyana Glory:  బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆర్జీవీ ఇంటర్వ్యూ తో సంచలనంగా మారిన ఈ బ్యూటీ ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. అదే క్రేజ్ తో బోల్డ్ బ్యూటీగా బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి తన ఇమేజ్ ను మరింత పెంచుకుంది. హౌస్ లో జెన్యూన్ గా గేమ్ ఆడుతూ.. తన ముక్కుసూటి తనంతో లేడీ టైగర్ గా పేరు తెచ్చుకుంది.

Also Read: Ram Charan Birthday: రామ్ చరణ్ కోసం సురేఖ అదిరిపోయే గిఫ్ట్.. కొడుకు అంటే ఎంత ప్రేమో..!

publive-image
బిగ్ బాస్ తర్వాత ఫుల్ పాపులరైన అరియనా మంచి అవకాశాలను సొంతం చేసుకుంది. ఇటు టీవీ షోలు, సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తుంది ఆ అమ్మడు. సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టీవ్ గా కనిపించే ఈ బ్యూటీ అప్పుడప్పుడు తన హాట్ ఫోటో షూట్స్, డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటుంది.

ఆత్మహత్య చేసుకుంటున్న అరియన

publive-image

అయితే తాజాగా అరియనా షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫన్నీ వీడియోను పోస్ట్ చేసింది. ఆమె ఉరేసుకుంటున్న సమయంలో తన వచ్చి.. బ్యాగ్ లో నుంచి నెయిల్ పాలిష్ తీయగానే ఉరేసుకోవడం ఆపేసి కిందకు వస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి నెయిల్ పాలిష్ వేసుకుంటారు. "గర్ల్స్ విల్ బి గర్ల్స్" అంటూ ఈ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ఫన్నీ అంటుంటే.. మరి కొంత మంది ఇదేం ఫన్ అని అంటున్నారు.

Also Read: Ram Charan Birthday: గ్లోబల్ స్టార్ కి సినీ ప్రపంచం గ్రాండ్ విషెస్.. బర్త్ డే ట్వీట్స్ వైరల్

Advertisment
తాజా కథనాలు