Bigg Boss 8 Telugu : తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుండి బయటికొచ్చేసింది. హౌస్ లో ఏడో కంటెస్ట్ంట్గా బెజవాడ బేబక్క అడుగుపెట్టింది. అయితే, మొదటి వారం నామినేషన్స్ లిస్ట్‌లో విష్ణుప్రియ, బెజవాడ బేబక్క, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, శేఖర్ బాషా ఉన్నారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 8 Telugu : ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిన ‘బేబక్క’.. ఎంత సంపాదించిందంటే?
తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుండి బయటికొచ్చేసింది. హౌస్ లో వారం రోజులపాటు ఉన్న బేబక్కకు రెమ్యునరేషన్‌గా రూ. 1.30 లక్షల వరకు అందినట్లు తెలుస్తోంది.
Translate this News: