/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-02T170317.153-jpg.webp)
Pushpa 2 First Single Promo: పుష్ప-2 సినిమా టైటిల్ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు మేకర్స్. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్.. అంటూ సాగే లిరిక్స్, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తోంది. ఈ సందర్భంగా ఫస్ట్ సింగిల్ ను మే 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
One chant will resonate all over 💥#PushpaPushpa Lyrical Promo out now ❤️🔥
🎶 #Pushpa2FirstSingle firing on May 1st at 11.07 AM 🔥A Rockstar @ThisIsDSP Musical 🎵
Grand release worldwide on 15th AUG 2024 💥💥
Icon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/5wKXOs5ZRG— Mythri Movie Makers (@MythriOfficial) April 24, 2024
Also Read: ఎట్టకేలకు ప్రియుడితోనే మూడుముళ్లు వేయించుకున్న నటి.. పెళ్లి ఫొటో వైరల్!