BRS: కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సన్నిహితులు.. కాంగ్రెస్ లో చేరిన సొంత జిల్లా నేతలు!

మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గజ్వేల్ నేత ఎలక్షన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. మదన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు.మదన్ రెడ్డి నర్సాపూర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

BRS: కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చిన సన్నిహితులు.. కాంగ్రెస్ లో చేరిన సొంత జిల్లా నేతలు!
New Update

BRS: మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే చిలుమూల మదన్ రెడ్డి, గజ్వేల్ నేత ఎలక్షన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. మదన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు.చిలుమూల మదన్ రెడ్డి నర్సాపూర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మదన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి భారీగా అనుచరులతో కలిలి గాంధీ భవన్ కు వచ్చారు. ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి చిలుమూల మదన్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు హాజరయ్యారు.

ఇది కూడా  చదవండి: అమెజాన్లో మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్.. ఈ వస్తువులపై ఊహించని డిస్కౌంట్లు!

#kcr #madhan-reddy #brs #medak
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe