/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-23T215047.610.jpg)
Big Relief To Pinnelli Ramakrishna Reddy: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ వర్తిస్తుందంటూ పేర్కొంది. సాక్షులను ప్రభావితం చేయకూడదని అభ్యర్థులకు షరతు పెట్టింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.