AP News : ఏపీ ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ.. జోరుగా సాగుతున్న బెట్టింగ్ దందా!
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతుంది. ఎవరూ గెలవబోతున్నారనే అంశంపై జోరుగా బెట్టింగ్ దందా నడుస్తోంది. వైసీపీ, కూటమిలతోపాటు కీలక నేతలపై ఒకటికి నాలుగు రేట్లు పందెం కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. వైసీపీ.. జగన్ ప్రమాణ స్వీకారం తేదీ అనౌన్స్ చేయడం విశేషం.
/rtv/media/media_library/vi/uEEtFMr4sAU/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-26T183102.278.jpg)