Biden : అమెరికా (America) చరిత్రలో అత్యంత విషాదకరమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ (World Trade Center) పై ఉగ్రవాదులు దాడి ఘటన 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఈ క్రమంలో న్యూయార్క్ లోని 9/11 మొమోరియల్ వద్ద సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించగా అందులో జో బైడెన్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన అక్కడ చోటు చేసుకుంది. ట్రంప్ (Trump) 2024 అని ఉన్న టోపీని బైడెన్ ని తన తల పై ధరించారు.
పూర్తిగా చదవండి..Trump : ట్రంప్ టోపీ పెట్టుకున్న బైడెన్!
అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఉగ్రవాదులు దాడి ఘటన 23 సంవత్సరాలు గడిచాయి. ఈ సందర్భంగా న్యూయార్క్ లోని 9/11 మొమోరియల్ వద్ద సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ 2024 అని ఉన్న టోపీని బైడెన్ ధరించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
Translate this News: