/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/bhumana-jpg.webp)
Tirumala : తిరుమల తిరుపతి టీటీడీ (TTD) ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర రెడ్డి (Bhumana Karunakar Reddy) మంగళవారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయన గత ఆగస్టులోనే టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. తన రాజీనామాను ఆమోదించాలంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి లేఖ పంపించారు. ఏపీ (AP) లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు (General Elections Results) వెలువడడం అందులో వైసీపీ (YCP) ఘోర పరాజయం పాలవ్వడం తో భూమన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.