Gourd Juice: ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే సహజమైన ఆహార పదార్థాలు, పానీయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. పుచ్చకాయ, దోసకాయ, మామిడి, నారింజ, పొట్లకాయ ఇలా అన్నింటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. మన శరీరం కూడా నాల్గవ వంతు నీటితోనే నిర్మితమై ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ నీటిశాతం అందుతుంది.
పూర్తిగా చదవండి..Gourd Juice: పొట్లకాయ రసం ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
ఆరోగ్యంగా ఉండాలంటే పుచ్చకాయ, దోసకాయ, మామిడి, నారింజ, పొట్లకాయ, పానీయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని నిపుణులు అంటున్నారు. పొట్లకాయ రసంలో కేలరీలు చాలా తక్కువ కాబట్టి బరువు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. రక్తప్రసరణలో ఇబ్బంది లేకుండా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Translate this News: