Jujube Fruits Benefits: ఈ సీజన్ లో రేగి పండ్లు పుష్కలంగా దొరుకుతాయి. ఈ పండును తినడం వల్ల ఈ సీజన్ లో వచ్చే ఫ్లూ వంటి వ్యాధులను తరిమికొట్టవచ్చు. అంతేకాకుండా శరీరానికి అనేక రకాల పోషకాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ సి (Vitamin C) , ఫైబర్ (Fiber) మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
పూర్తిగా చదవండి..Jujube: ఈ సీజన్ లో దొరికే రేగిపండ్లను తినడం వల్ల ఫ్లూ వంటి వ్యాధులను తరిమికొట్టోచ్చు!
రేగి పండులో మెగ్నీషియం, పొటాషియం ఉన్నాయి, ఇవి గుండె జబ్బుల నుండి రక్షిస్తాయి. ఇది రక్త కణాలను శుభ్రపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
Translate this News: