Jujube: ఈ సీజన్ లో దొరికే రేగిపండ్లను తినడం వల్ల ఫ్లూ వంటి వ్యాధులను తరిమికొట్టోచ్చు!
రేగి పండులో మెగ్నీషియం, పొటాషియం ఉన్నాయి, ఇవి గుండె జబ్బుల నుండి రక్షిస్తాయి. ఇది రక్త కణాలను శుభ్రపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.